ఆర్సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌ ?.. స్టార్ ప్లేయర్స్ కు చెక్!

ManaEnadu : ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2025) మెగా వేలం నవంబరు రెండో వారంలో జరగనున్నట్లు సమాచారం. ఈసారి కూడా దుబాయ్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ (BCCI) ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే చెన్నై, దిల్లీ, కోల్‌కతా కూడా తమ రిటైన్…