IPL Final-2025: నేడే ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే!

IPL-2025 సీజన్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు నెలలకుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్(IPL) అభిమానులను అలరించింది. టోర్నీలో అదరగొట్టిన రెండు మేటి జట్లు ఈ రోజు అహ్మదాబాద్ (Ahmadabad) వేదికగా జరిగే ఫైనల్‌ పోరులో నువ్వా-నేనా అన్నట్లు తలపడనున్నాయి.…