IPL-2025: మెగా టీ20 సందడి వచ్చేసింది.. టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL-2025 అఫీషియల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి ఈ మెగా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. దీంతో ఏ జట్టు ఏ టీమ్‌తో ఎప్పుడు, ఏ వేదికగా తలపడనుందో ఫ్యాన్స్‌కు తెలిసిపోయింది. దీంతో ఇక…