Prakasam Barrage: బ్యారేజీలో బోట్ల ఘటనపై ఎంక్వైరీ చేయండి.. పోలీసులకు ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు

Mana Enadu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.…