Gautam Gambhir: చంపేస్తామంటూ టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు

టీమ్ఇండియా హెడ్ కోచ్(Team India Heas Coach), బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir)కు బెదిరింపు రెండు మెయిల్స్(Email Threats) వచ్చాయి. ఈ మేరకు గౌతమ్‌ను చంపేస్తామంటూ అందులో రాసి ఉంది. వెంటనే గంభీర్ ఢిల్లీ పోలీసుల(Delhi Police)కు ఫిర్యాదు…