గాజాలో మారణహోమం.. ఇజ్రాయెల్ దాడిలో 164 మంది మృతి

Mana Enadu : ఇజ్రాయెల్‌- హమాస్‌ (Hamas) మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో పాల్గొంటున్నామని చెబుతూనే ఇజ్రాయెల్ (Israel) దాడులకు తెగబడుతోంది. మంగళవారం రోజున ఐడీఎఫ్…