ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వి.నారాయణన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వి.నారాయణన్‌ (V Narayan)ను కేబినెట్ నియామకాల కమిటీ నియమించింది. ప్రస్తుతం ఇస్రోకు నాయకత్వం వహిస్తున్న ఎస్‌.సోమనాథ్‌ నుంచి జనవరి 14వ తేదీన నారాయణన్​ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేబినెట్‌…