ఐటీ కార్యాలయానికి దిల్‌ రాజు

టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఇవాళ.. ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు (Hyderabad IT Raids) చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వ్యాపారాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఐటీ…