Karate Kid: జాకీచాన్ ప్రముఖ సీక్వెల్లో అజయ్ దేవగన్

2010లో రిలీజై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హాలీవుడ్ సూప‌ర్‌హిట్ మూవీ ‘కరాటే కిడ్ (Karate Kid)కు సీక్వెల్ రెడీ అయింది.(Karate Kid: Legends) పేరుతో రూపొందిన మూవీ ఈ నెలాఖ‌రున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాలు…