Smriti Irani: మళ్లీ కెమెరా ముందుకు స్మృతి ఇరాని.. అదే సీరియల్ తో రీ-ఎంట్రీ

ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన స్మృతి ఇరానీ(Smriti Irani) మొదట మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. అందాల పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అక్కడి నుంచి టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, భారతీయ బుల్లితెర చరిత్రలో…