Jai Hanuman : ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ వచ్చేసిందిగా

Mana Enadu : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prashant Varma Cinematic Universe) లో భాగంగా యంగ్ టాలెంట్ తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హను-మాన్. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ…