Test Ranking: ఆ స్థానాలు మనోళ్లవే.. టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో భారత్​ ప్లేయర్ల హవా

Mana Enadu: టెస్ట్‌ ర్యాంకింగ్స్‌(Test Rankings)లో యువ బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌.. విరాట్‌(Virar Kohli)ను వెనక్కునెట్టి మెరుగైన ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. తాజాగా విడుదల చేసిన ICC టెస్ట్‌ ర్యాంక్‌ల జాబితాలో ముగ్గురు భారత బ్యాటర్లు టాప్‌-10లో నిలిచారు. జైస్వాల్‌ ఒక…