Jallikattu: మొదలైన జల్లికట్టు పోటీలు.. తమిళనాట పొంగల్ సందడి షురూ

సంక్రాంతి(Sankranti)కి ఒక్కో చోట ఒక్కో క్రీడకు సంబంధించి పోటీలు(Games) నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఆంధ్రప్రదేశ్‌(AP)లో గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఫేమస్ అయితే.. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. అలాగే తెలంగాణ(TG)లోని హైదరాబాద్‌ సహా…