జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం పునరాలోచన.. 2 బిల్లుల తొలగింపు

Mana Enadu : జమిలి ఎన్నికల (Jamili Elections) బిల్లులపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా లోకసభ బిజినెస్ జాబితా నుంచి ఈ 2 బిల్లులను తొలగించింది. తొలుత ఈ నెల 16న లోక్‌సభ (Loksabha) ముందుకు బిల్లులు…