Superman: సూపర్‌మ్యాన్: లెగసీ’ మరో రెండు రోజుల్లో గ్రాండ్ రిలీజ్‌.. గ్లోబల్‌గా భారీ అంచనాలు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ భారీ చిత్రం ‘సూపర్‌మ్యాన్ (Superman): లెగసీ’(Legacy) ఈ నెల జూలై 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. డీసీ స్టూడియోస్ (DC Studios) రూపొందించిన ఈ చిత్రం, DC యూనివర్స్ (DCU)లో…