జమ్మూ కశ్మీర్ లో ఇద్దరు పోలీసుల అనుమానాస్పద మృతి

జమ్మూ కశ్మీర్ లో (Jammu and Kashmir) ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఉదంపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా దీన్ని అనుమానాస్పద మృతి గా భావిస్తున్నారు.…