మిడిల్​ క్లాస్​ అబ్బాయిగా దిల్​రాజు సినిమా..హీరో సుహాస్​ రిలీజ్​ అప్పుడే

ManaEnadu:కథలు ఎంచుకోవడంలో సుహాస్​ తనదైన శైలి చూపిస్తాడు..సుహాస్​ సినిమా మినిమమ్​ హిట్​ గ్యారంటీ అనే ముద్ర వేసుకున్నాడు. ఈక్రమంలో మిడల్​ క్లాస్​ అబ్బాయిగా కుటుంభాన్ని ఎలా నెట్టుకొచ్చాడో ‘జనక అయితే గనక’ అనే మూవీని దిల్​ రాజ్​ నిర్మించారు. సెప్టెంబర్ 7న…