Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్? ఏంటో తెలుసా!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల లైంగిక వేధింపుల కేసు(sexual assault allegations)లో అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై బయటికొచ్చిన ఆయనకు డ్యాన్సర్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్…