BREAKING: అసిస్టెంట్​పై రేప్ కేసులో.. గోవాలో జానీ మాస్టర్ అరెస్టు

ManaEnadu:టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న జానీ మాస్టర్​ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. గోవాలో ఉన్న జానీ మాస్టర్​ను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి…