జానీ మాస్టర్ Vs ఝాన్సీ.. నెట్టింట ట్వీట్ వార్

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master), ఫిల్మ్ ఇండస్ట్రీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ మెంబర్, నటి, యాంకర్ ఝాన్సీ (Jhansi) మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడుస్తోంది. జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌…