జానీ మాస్టర్​కు షాక్.. జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత

Mana Enadu : ప్రముఖ కొరియోగ్రాఫర్​ షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌ (Jani Master)కు మరో షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్​ ఫిల్మ్​ అవార్డు సెల్​ (National Film Award Cell)…