Janhvi Kapoor: ‘పెద్ది’ సినిమాలో జాన్వీకి భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలిస్తే ఆచార్యపోతారు!

బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) టాలీవుడ్‌(Tollywood)లో అడుగుపెట్టిన చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఓ వైపు హిందీ సినిమాలు, మరోవైపు తెలుగు సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) ‘దేవర’ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ,…