భళ్లాలదేవుడు పాత్రలో హాలీవుడ్‌ స్టార్‌.. ‘బాహుబలి’ గురించి ఈ విషయాలు తెలుసా?

Mana Enadu:బాహుబలి.. తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన చిత్రం. టాలీవుడ్​లో బాక్సాఫీస్ వసూళ్ల గురించి చర్చించుకోవాల్సి వస్తే బాహుబలికి ముందు.. ఆ తర్వాత అని మాట్లాడుకునేలా చేసిన సినిమా. యావత్ ప్రపంచం తెలుగు పరిశ్రమవైపు చూసేలా…