ICC Test Rankings: తొలి రెండు స్థానాల్లో బుమ్రా, అశ్విన్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల

ManaEnadu: టీమ్ఇండియా(Team India) పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌(ICC Test Rankings)లో దూసుకొచ్చాడు. తాజాగా ICC ప్రకటించిన ర్యాంకింగ్‌లో బుమ్రా 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో…