Rishabh Pant:చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే… ఫ్యాన్స్‌కు పంత్ బంపర్ ఆఫర్

Mana Enadu:అభిమానులకు టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పారిస్‌(paris)లో జరుగుతున్న ఒలింపిక్స్‌(olympics)లో గోల్డెన్ బాయ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(neeraj chopra) గురువారం జరిగే ఫైనల్లో గోల్డ్ మెడల్ గెలిస్తే అభిమానుల్లో ఒకరికి…