Jayam Ravi: జయం రవి, కెనీషా పెళ్లి చేసుకున్నారా..! ఫొటోలు వైరల్​

తమిళ హీరో జయం రవి (Jayam Ravi), గాయని కెనీషా (Keneesha) మరోసారి వార్తల్లో నిలిచారు. మెడలో దండలతో వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతన్నాయి. వారిద్దరు పూల దండలు కనిపించడంతో.. పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు…