Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కు షాక్!

తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ (Smita Sabharwal)కు షాక్. త్వరలోనే ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ (Professor Jayashankar Telangana Agricultural University) సిద్ధమవుతోంది. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న…