Jigarthanda Double X Twitter Review: ‘జిగర్ తండా డబుల్ రివ్యూ.. ఎక్సలెంట్ డైరెక్షన్..

పిజ్జా, జిగర్ తండా చిత్రాలతో ఫేమస్ అయిన కార్తిక్.. ఇప్పుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం 2015 సూపర్ హిట్…