JIGRA: సమంతకు వేరే శక్తి అక్కర్లేదు.. ‘జిగ్రా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్

Mana Enadu: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్(Alia Bhatt), వేదాంగ్ రైనా(Vedang Raina) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా(Zigra)’. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియ‌న్ సురేష్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్(Asian Suresh…