JioHotstar: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్.. యూజర్లకు జియో గుడ్‌న్యూస్

మ‌రో ఐదు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియం లీగ్ (IPL)కు తెర‌లేవ‌నుంది. ఈ నెల 22 నుంచి ఈ మెగా క్రికెట్ సంబంరం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ను డిజిట‌ల్ వేదిక‌గా జియో(JIO)…