Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూప్-3,4లకు ఓకే ఎగ్జామ్?

తెలంగాణలోని నిరుద్యోగుల(Uunemployed in Telangana)కు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల(Jobs) భర్తీకి కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం.. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్…