Manchester Test Day-3: ఆశలు వదులుకోవాల్సిందేనా? నాలుగో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లండ్

మాంచెస్టర్(Manchester) వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లండ్‌(England) ఆధిపత్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్(Buzz ball) ఆటతో విజృంభించడంతో…