England Vs India 4th Test: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి నాలుగో టెస్ట్
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత్(England Vs India 4th Test) సిద్ధమైంది. ఇవాళ్టి (జులై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి…
Lord’s Test: లార్డ్స్ టెస్టులో భారత్‌కు తప్పని నిరాశ.. 22 రన్స్ తేడాతో ఓటమి
లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్(Lord’s) మైదానంలో జరిగిన మూడో టెస్టు(Third Test) మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో టీమ్ఇండియా(Team India) 22 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్…








