జూనియర్ ఎన్టీఆర్‌ మామూలోడు కాదయ్యో! ఆయనలో ఈ టాలెంట్ కూడా.. 99 శాతం మందికి తెలియని సీక్రెట్

జూనియర్ ఎన్టీఆర్ 1996లో బాలనటుడిగా ‘బాలరామాయణం సినిమాతో ప్రారంభమై, 2001లో వచ్చిన ‘నిన్ను చూడలని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తారక్. దర్శకుడు రాజమౌళితో తొలి కాంబినేషన్ ‘స్టూడెంట్ నెం.1’తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ,…