Junior Review: కిరీటి రెడ్డి డెబ్యూ ఎలా ఉందంటే? ‘జూనియర్’ మూవీ రివ్యూ & రేటింగ్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కుమారుడు కిరీటి రెడ్డి(Kireeti Reddy) హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘జూనియర్(Junior)’. డైరెక్టర్ రాధాకృష్ణ(Director Radhakrishna) దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన…