Supreme Court: సుప్రీంకోర్టు CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం

ManaEnadu: భారత సుప్రీంకోర్టు(Supreme Court of India) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ డి.వై చంద్రచూడ్(Justice DY Chandrachud) పదవీ కాలం ముగియడంతో ఆయన కొత్త CJIగా ఎంపికయ్యారు. ఎన్నికల…