Krithi Shetty: లైంగిక వేధింపుల కేసు.. కృతిశెట్టి రియాక్షన్ ఇదే

ManaEnadu: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Jony Master) లైంగిక ఆరోపణల కేసు కుదుపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌(HYD)లోని నార్సింగి పోలీసులు పోక్సో(POCSO) కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు బాధితురాలి(VICTIM)కి పలువురు…