కాస్టింగ్‌ కౌచ్‌.. క్రిమినల్స్ చేతిలో ఇండస్ట్రీ..‘మాలీవుడ్‌’పై షాకింగ్‌ రిపోర్ట్‌!

ManaEnadu:మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం (2019లో) జస్టిస్‌ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నివేదిక ప్రభుత్వానికి అందినా అందులోని విషయాలు మాత్రం…