టేలర్‌ స్విఫ్ట్‌ కన్సర్ట్‌లో కెనడా ప్రధాని డ్యాన్స్‌.. నెటిజన్లు ఫుల్ ఫైర్!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ తో వివాదం, ఆపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభాసుపాలవుతున్న ట్రూడో తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.…