ముగ్గురు అక్కా చెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన చిరంజీవి.. టాలీవుడ్‌లో ఈ ఛాన్స్ మరెవ్వరికీ దక్కలేదండోయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న చిరంజీవి.. తన సినీ జీవితంలో ఎంతో కష్టపడి ఎదిగారు. పట్టుదలతో, అంచలంచలుగా ఎదుగుతూ టాప్ స్టార్ హీరో…