Samantha : ‘రెండేళ్ల నుంచి ఒక్క సినిమా లేదు.. అయినా ఇంత ప్రేమా?’

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నుంచి దాదాపు రెండేళ్లుగా ఒక్క సినిమా రాలేదు. గతంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో అలరించింది. ఆ తర్వాత ఓ రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పినా వాటి నుంచి అప్డేట్స్ లేవు. అయినా…