KA Movie: రిలీజ్‌కు ముందే ‘క’ రికార్డ్.. ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్!

Mana Enadu: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క(KA)’. ఈ సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు సుజీత్, సందీప్(Sujeeth and Sandeep) దర్శకత్వం వహించారు. తన్వి రామ్, నయని సారిక హీరోయిన్లు(Tanvi Ram and Nayani Sarika)గా నటించారు.…