KALKI 2898 AD : రష్యాలో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్​కు సన్నాహాలు

ManaEnadu:బాహబలి (Bahubali), ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై సగౌరవంగా నిలబెట్టాయి. ఆ తర్వాత చాలా సినిమాలు అలాగే విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పలు సినిమాలు విదేశీ భాషల్లో కూడా డబ్ అవుతున్నాయి. అలా అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాలు…