Kalthi Kallu Incident: కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితుల సంఖ్య

హైదరాబాద్‌(Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరగా, ఇప్పటివరకు ఆరుగురు మృతి(Six Died) చెందినట్లు తెలుస్తోంది. మృతులు స్వరూప (56), తులసిరామ్ (47), బొజ్జయ్య (55),…