Kamal Haasan: కమల్‌‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

తమిళం నుంచే కన్నడ పుట్టిందని చేసిన ఒక్క వ్యాఖ్యతో ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ను (Kamal Haasan) వివాదాలు చుట్టుముట్టాయి. కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్రంలో ఆయన కొత్త సినిమా సైతం విడుదల కావడం. ఇదిలా ఉండగా కమల్ హాసన్…