అమెరికా ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ట్రంప్

ManaEnadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు (US Election Results 2024) షురూ అయ్యాయి. తొలి ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన 9 రాష్ట్రాల్లో…