Kangana Ranaut : ‘బాలీవుడ్‌ ఓ నిస్సహాయ ప్రదేశం.. అక్కడ టాలెంట్​ను తొక్కేస్తారు’

ManaEnadu:మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కంగనా…