Kanguva: కంగువా నెగిటివిటిపై స్పందించిన జ్ఞానవేల్.. భారీ స్థాయిలో సెకండ్ పార్ట్?

 విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సూర్య(Suriya). డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌(Special Fanbase)ను సంపాదించుకున్నాడు. తాజాగా సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కంగువా(Kanguva)’. తన తొలి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను అలరించాలని అనుకున్న సూర్య…