Kanguv: కంగువ ఆంథమ్‌ లిరికల్ వీడియో రిలీజ్.. గూస్‌బంప్స్ పక్కా!

Mana Enadu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ'(Kanguva). ప్రముఖ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. యానిమల్ నటుడు బాబీ డియోల్(Bobby…