Kannappa: ‘కన్నప్ప’కు సెన్సార్ కష్టాలు.. 13 సీన్లపై అభ్యంతరం

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీల్లో హీరో మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ మూవీ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పూర్తి మైథలాజికల్ చిత్రంగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దీనిని తెరకెక్కించాడు.…